Sports
సింక్‌ఫీల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద

సింక్‌ఫీల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద

Sakshi2h
THE BRIEF
1

అమెరికాలో జరిగిన సింక్‌ఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచారు.

2

ఫైనల్ అర్మగెడాన్ గేమ్‌లో అమెరికాకు చెందిన సో వెస్లీ 2-1 పాయింట్లతో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.

3

ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానందకు 77,500 డాలర్ల (రూ. 74 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.