ఐఐటీ బాంబే పవయీ క్యాంపస్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనకు సంబంధించి ఐఐటీ బాంబే విద్యార్థి ఎగ్జామ్ హాల్లో మొబైల్ ఫోన్‌తో దొరికినట్లు సమాచారం వెలువడింది.
ఈ ఘటనపై క్యాంపస్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది.