తొలి వన్డేలో అనూహ్య విజయంతో ఆక్లాండ్‌లో పైచేయి సాధించిన టీమ్‌ఇండియా సిరీస్‌లో శుభారంభం చేసింది.
అనుభవం లేని పేస్ దళం విజృంభించడంతో పాటు బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఈ గెలుపునకు తోడ్పడింది.
అదే జోరును కొనసాగిస్తూ శుభ్‌మన్ సేన రెండో వన్డే పోరుకు సిద్ధమైంది.