
అల్లరి నరేష్ హీరోగా నటించిన రంభ ఊర్వశి మేనక చిత్రం సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రానికి చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించగా, రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లరి నరేష్ మాట్లాడుతూ మైత్రీ మేకర్స్, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్తో సినిమాలు చేస్తానని సరదాగా వ్యాఖ్యానించారు.