
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను షాక్‌తో నిద్రలేపుతున్నట్లు వైరల్ అయిన వీడియోపై జేమీ లీ ఫ్రాంక్లిన్ స్పందించారు.
తాను గర్భవతిని కావడం వల్ల అసౌకర్యంగా అనిపించి ఉదరంపై చేయి వేసుకున్నానని, అందులో ఎలాంటి సీక్రెట్ బటన్లు లేవని ఆమె స్పష్టం చేశారు.
ట్రంప్ పక్కన ఉన్న సమయంలో యాదృచ్ఛికంగా జరిగిన ఈ ఘటనను కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.