
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయనే దానిపై ఆంథ్రోపిక్ సంస్థ నివేదిక వెల్లడించింది.
ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఫోన్ కాల్స్‌పై నిఘా పెడుతున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు.
ఏఐ వినియోగం అడ్డదారులు తొక్కుతున్న ఉదంతాలను ఈ నివేదిక బయటపెట్టింది.