
మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న స్మృతి మంధానా నేతృత్వంలోని భారత మహిళల జట్టు రాయ్పూర్లో బరిలోకి దిగుతోంది.
తొలి మ్యాచ్లో టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ నికీ ప్రసాద్, దీప్తి శర్మ జట్టును గెలిపించారు.
ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.