
త్రివిక్రమ్ రాసిన 'ఆదర్శ కుటుంబం' సినిమా డైలాగులు పదునుగా, ఇంటెన్స్‌గా ఉన్నాయని హీరోయిన్ శ్రీనిధి శెట్టి అన్నారు.
ఆ డైలాగులు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తాయని ఆమె తెలిపారు.
త్రివిక్రమ్ సెట్లో క్రియేట్ చేసే వాతావరణం అద్భుతంగా ఉంటుందని ఆమె ప్రశంసించారు.