
జపాన్లో జరగనున్న ఆసియా క్రీడల కోసం 12 మంది సభ్యులతో కూడిన భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్లను ఏకేఎఫ్ఐ ప్రకటించింది.
పురుషుల జట్టుకు పవన్ సెహ్రావత్ కెప్టెన్గా, మహిళల జట్టుకు రీతు నేగి నాయకత్వం వహించనున్నారు.
సెప్టెంబర్ 21 నుండి 26 వరకు నాగోయా సిటీలో జరగనున్న ఈ కబడ్డీ పోటీల్లో, గత స్వర్ణ విజేత జట్టు నుండి నలుగురు ఆటగాళ్లకు మాత్రమే చోటు దక్కింది.