
పాకిస్తాన్ మహిళా క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ కైనాత్ ఇంతియాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు పీసీబీ తెలిపింది.
2010 నుంచి 2023 మధ్యకాలంలో ఆమె పాకిస్తాన్ తరఫున 19 వన్డేలు, 21 టీ20 మ్యాచ్‌లు ఆడి మొత్తం 18 వికెట్లు పడగొట్టారు.
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆమె అమ్మ బాటలో మ్యాచ్ రిఫరీగా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు.