
గాలే టెస్టులో శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన భారత్, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 84 పరుగులకే 4 వికెట్లు తీసి పట్టు సాధించింది.
భారత రెండో ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ 66 పరుగులతో రాణించగా, శ్రీలంక బౌలర్లలో ఫెర్నాండో 4 వికెట్లు పడగొట్టారు.
శ్రీలంక గెలుపునకు చివరి రోజు 288 పరుగులు అవసరం కాగా, భారత్ విజయం కోసం మరో 6 వికెట్లు తీయాల్సి ఉంది.