
దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా పరిచయమవుతున్న 'ఎల్లమ్మ' చిత్రంలో ఆయన 80వ దశకం నాటి పర్షి పాత్రలో రంగస్థల నటుడిగా కనిపించనున్నారు.
దిల్ రాజు సమర్పణలో వేణు యెల్దండి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.