
బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1750, 22 క్యారెట్ల బంగారంపై రూ.1600 పెరిగాయి.
ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,750గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,600గా ట్రేడ్ అవుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,900గా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లోని వరంగల్, ఖమ్మం, విజయవాడ వంటి నగరాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి.