
దేశంలో బంగారం మరియు వెండి ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఆదివారం ఉదయం నాటికి హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,840గా ఉంది.
ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,42,850గా ఉండగా, కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద నిలిచింది.