Sports
కుల్దీప్ యాదవ్ బౌలింగ్ యాక్షన్‌ను ఇమిటేట్ చేసిన జడేజా

కుల్దీప్ యాదవ్ బౌలింగ్ యాక్షన్‌ను ఇమిటేట్ చేసిన జడేజా

V6 Velugu2h
THE BRIEF
1

ఇండియా వర్సెస్ శ్రీలంక ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ యాక్షన్‌ను అచ్చం అలాగే చేసి చూపించి నవ్వులు పూయించాడు.

2

జడేజా చేసిన ఈ మిమిక్రీని చూసి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా తనను తాను కంట్రోల్ చేసుకోలేక గట్టిగా నవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

3

కుల్దీప్ బౌలింగ్ చేసేటప్పుడు గాల్లో ఈత కొట్టినట్లు ఉండే మూవ్మెంట్‌ను జడేజా పక్కాగా పట్టేసి ప్రాక్టీస్ సెషన్‌లో అందరినీ అలరించాడు.