
రూ. 2000 దాటిన లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీల మినహాయింపు ఇవ్వకపోతే అక్టోబర్ 15 నుంచి యూపీఐ సేవలు బంద్ చేస్తామని డీలర్లు తెలిపారు.
మధ్యప్రదేశ్, ముంబైలోని పెట్రోల్ బంకుల్లో ఈ నిలిపివేత నిర్ణయం అమలుకానుంది.
ఈ కొత్త నిబంధన వల్ల ఒక్కో బంకుపై నెలకు రూ. 17,700 వరకు అదనపు భారం పడుతుందని అసోసియేషన్ పేర్కొంది.