శని అనుగ్రహంతో సమాజ సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని మంచి పేరు సంపాదిస్తారు.
స్నేహితుల సహకారంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.
ఆర్థిక లావాదేవీలలో స్పష్టత ఉండాలి, అనవసరమైన వస్తువుల కొనుగోలును తగ్గించండి.