
శ్రీనగర్‌లో జరిగిన ఇరానీ కప్‌లో జమ్మూ కశ్మీర్‌పై 167 పరుగుల తేడాతో రెస్ట్ ఆఫ్ ఇండియా ఘన విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకుంది.
రెండో ఇన్నింగ్స్‌లో పేసర్ ముకేశ్ కుమార్ 33 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా, ఆకాశ్ దీప్ 3 వికెట్లు పడగొట్టాడు.
జమ్మూ కశ్మీర్ రెండో ఇన్నింగ్స్‌లో 111 పరుగులకే కుప్పకూలడంతో, రెస్ట్ ఆఫ్ ఇండియా మరోరోజు ఆట మిగిలుండగానే విజయాన్ని అందుకుంది.