
ఇజ్రాయెల్ ప్రధాని పదవిలో బెంజమిన్ నెతన్యాహు కొనసాగుతారా లేదా తేల్చే కీలక పార్లమెంటరీ ఎన్నికలు జరుగనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఎన్నికలు మంగళవారమే జరగనున్నాయి.
ఈ ఎన్నికల ఫలితాలు నెతన్యాహు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.