
శ్రీలంకతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌ను 357/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
దేవ్‌దత్ పడిక్కల్ 142 పరుగులతో అజేయంగా నిలవగా, రవీంద్ర జడేజా 63 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యారు.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 3 ఓవర్లలో 7 పరుగులు చేసి, ప్రస్తుతం 13 పరుగుల ఆధిక్యంలో ఉంది.