Health & Environment
శ్రీశైలం ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల భారీ వరద

శ్రీశైలం ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల భారీ వరద

Andhrajyothy1d
THE BRIEF
1

శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో గురువారం రాత్రి 10 గంటల సమయానికి ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులకు చేరింది.

2

ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 827.70 అడుగుల నీటి మట్టం వద్ద 46.823 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, తుంగభద్ర ప్రాజెక్టులో 36.043 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

3

జూరాల ప్రాజెక్టుకు 1,09,519 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 17 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు డ్యాం ఎస్‌ఈ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.