
అల్లు అర్జున్ ఫాన్స్ అసోసియేషన్ వార్షిక సదస్సులో జగన్నాథుడి విగ్రహాన్ని స్వీకరించేటప్పుడు ఆయన చెప్పులు విప్పి గౌరవం చూపారు.
అల్లు అర్జున్ సంస్కారాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో దీపికా పడుకొనేతో కలిసి 'రాకా' చిత్రంలో నటిస్తున్నారు.