
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ ‘జైలర్ 2’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా బడ్జెట్ నటీనటుల పారితోషికాలతో కలిపి సుమారు రూ.240 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.
ఈ చిత్రంలో నటిస్తున్న రజినీకాంత్‌కు సుమారు రూ.110 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం.