
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో విమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (WAPL) నిర్వహణకు సిద్ధమవుతోంది.
మహిళా క్రికెటర్లలోని ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ లీగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఈరోజు WAPL ప్లేయర్ల వేలం జరుగుతోంది, ఇందులో 191 మంది క్రీడాకారిణుల భవితవ్యం తేలనుంది.