International
వంట గ్యాస్ దిగుమతుల్లో అమెరికా వాటా పెంచుకోనున్న భారత్

వంట గ్యాస్ దిగుమతుల్లో అమెరికా వాటా పెంచుకోనున్న భారత్

Eenadu2h
THE BRIEF
1

పశ్చిమాసియా దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు భారత్ తన వంట గ్యాస్ (ఎల్‌పీజీ) దిగుమతుల్లో అమెరికా వాటాను పెంచుకుంటోంది.

2

2027 నాటికి తమకు అవసరమైన మొత్తం ఎల్‌పీజీ దిగుమతుల్లో 25 శాతం అమెరికా నుంచే కొనుగోలు చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

3

ఇంధన భద్రతను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.