కాలిఫోర్నియాలో జరిగిన ఓ స్కై డైవింగ్ కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
సుమారు 150 అడుగుల ఎత్తులో రెండు పారాచూట్‌లు గాల్లోనే ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఈ ఘోర ప్రమాలంలో లైసెన్స్ పొందిన ఇద్దరు స్కైడైవర్లు ప్రాణాలు కోల్పోయారు.