Sports
రంజీ ట్రోఫీలో ప్రియాన్షు ట్రిపుల్ సెంచరీ.. 79 ఏళ్ల రికార్డు బద్దలు

రంజీ ట్రోఫీలో ప్రియాన్షు ట్రిపుల్ సెంచరీ.. 79 ఏళ్ల రికార్డు బద్దలు

Andhrajyothy1h
THE BRIEF
1

రంజీ ట్రోఫీలో బరోడా యువ బ్యాటర్ ప్రియాన్షు మోలియా జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు.

2

ఈ క్రమంలో 1947లో గుల్ మహమ్మద్ నెలకొల్పిన 319 పరుగుల రికార్డును బ్రేక్ చేసి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

3

ప్రియాన్షు 492 బంతుల్లో 36 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 321 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.