
రాష్ట్రంలో మురసు తుఫాన్ ప్రభావం, జరిగిన నష్టం, సహాయక చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు ఫోన్ ద్వారా వివరించారు.
ఒంగోలు దక్షిణంగా తుఫాన్ తీరం దాటడంతో ఏపీలో భారీ వర్షాలు కురిసి, ఈదురుగాలులకు పెద్ద వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.
వరుస తుఫాన్ల నేపథ్యంలో తగు సాయంతో ఆదుకోవాలని, కేంద్ర బృందాన్ని పంపినందుకు అమిత్ షాను సీఎం కోరారు.