
శ్రీవిష్ణు హీరోగా జానకీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కామ్రేడ్ కల్యాణ్' సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.
మొదటి రోజు రూ. 4.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, రెండో రోజు శనివారం ఒక్కరోజే రూ. 8 కోట్లకు పైగా రాబట్టింది.
రెండు రోజుల్లో కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిందని మేకర్స్ తెలిపారు.