మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 ఎడిషన్ షెడ్యూల్ బుధవారం విడుదలయింది.
జనవరి 14న ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 వరకు జరగనుంది.
మొత్తం 22 మ్యాచ్‌లు ముంబై, వడోదర వేదికలుగా జరగనున్నాయి.