Education
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ ప్రాథమిక కీ విడుదల

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ ప్రాథమిక కీ విడుదల

Andhrajyothy1h
THE BRIEF
1

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ప్రత్యేక టెట్ ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది.

2

ఈ కీతో పాటు కామన్ ప్రశ్నలు, సమాధానాలతో కూడిన ప్రశ్నపత్రాన్ని కూడా అధికారులు అందుబాటులో ఉంచారు.

3

ఉపాధ్యాయుల వ్యక్తిగత రెస్పాన్స్ షీట్లు బుధవారం లేదా గురువారం విడుదల కానున్నట్లు టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.