
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'రాకా' చిత్రం విడుదలకు ముందే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.
ఏకంగా 37 మంది ఒకేసారి మోషన్ క్యాప్చర్ చేయించుకోవడం ద్వారా 'రియల్ టైమ్ మోషన్-క్యాప్చర్' విభాగంలో ఈ రికార్డు దక్కింది.
ఈ భారీ సెటప్ కోసం మేకర్స్ 92 ఆప్టికల్ మోషన్ క్యాప్చర్ కెమెరాలను ఉపయోగించారు.