International
నవంబర్ 14 వరకు సౌదీకి ఎయిరిండియా విమానాలు రద్దు

నవంబర్ 14 వరకు సౌదీకి ఎయిరిండియా విమానాలు రద్దు

Eenadu1h
THE BRIEF
1

సౌదీకి విమాన సర్వీసుల రద్దును నవంబర్ 14 వరకు పొడిగిస్తున్నట్లు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ప్రకటించాయి.

2

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమై సౌదీలోని విమానాశ్రయాలపై దాడులు జరగడంతో జెడ్డా, రియాద్, దమ్మామ్‌కు రాకపోకలు నిలిపివేశారు.

3

ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు తేదీలను మార్చుకునేలా లేదా రీఫండ్‌ పొందేలా వెసులుబాటు కల్పించారు.