
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల తరఫున పోటీచేసే అభ్యర్థులను గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
పొత్తుల ఒప్పందాల ప్రకారం జనసైనికులు స్థానిక ఎన్నికల్లో పోటీలో నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు.
కూటమి అభ్యర్థుల విజయంతో సత్తా చాటాలని జనసేన శ్రేణులకు సూచించారు.