Indian Politics
స్థానిక ఎన్నికల్లో పొత్తు ప్రకారమే జనసేన పోటీ: పవన్‌

స్థానిక ఎన్నికల్లో పొత్తు ప్రకారమే జనసేన పోటీ: పవన్‌

Eenadu1h
THE BRIEF
1

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల తరఫున పోటీచేసే అభ్యర్థులను గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.

2

పొత్తుల ఒప్పందాల ప్రకారం జనసైనికులు స్థానిక ఎన్నికల్లో పోటీలో నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు.

3

కూటమి అభ్యర్థుల విజయంతో సత్తా చాటాలని జనసేన శ్రేణులకు సూచించారు.