
కావేరి నదీజలాల పంపిణీ వివాదంలో సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి అనుకూలంగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
కావేరి వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (CWMA) సూచనలను కచ్చితంగా అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ తీర్పుతో కావేరి జలాల వాటా విషయంలో తమిళనాడుకు కొంత మేర ఊరట లభించినట్లయింది.