Indian Politics
మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్‌ సర్వే

మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్‌ సర్వే

Eenadu2h
THE BRIEF
1

మురసు తుపాను ప్రభావిత ప్రాంతాలైన గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో సీఎం చంద్రబాబు బుధవారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

2

చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చినగంజాం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో నీట మునిగిన పరిస్థితిని ముఖ్యమంత్రి పరిశీలించారు.

3

తుపాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఈ సర్వే చేపట్టారు.