మురసు తుపాను ప్రభావిత ప్రాంతాలైన గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో సీఎం చంద్రబాబు బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించారు.
చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చినగంజాం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో నీట మునిగిన పరిస్థితిని ముఖ్యమంత్రి పరిశీలించారు.
తుపాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఈ సర్వే చేపట్టారు.