
ప్రపంచ కేథలిక్కుల ఆధ్యాత్మిక గురువు పోప్ లియో - 14 అమెరికా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అమెరికా పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఆయన పోస్టల్ లేదా మెయిల్-ఇన్ పద్ధతిలో ఓటు వేశారు.
ఈ విధంగా అమెరికా ఎన్నికల్లో ఓటేసిన తొలి పోప్గా ఆయన ఖ్యాతి గడించారు.