సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాపురంలో కోతులు వెంటపడటంతో భయపడిన ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ విషాద ఘటన శుక్రవారం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
స్థానికంగా కోతుల బెడద తీవ్రమవుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.