ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త 'ఓలా ఎస్1 జెడ్' స్కూటర్‌ను భారత్ సెల్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ టెక్నాలజీతో లాంచ్ చేసింది.
3.1 కిలోవాట్ హవర్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.79,999 కాగా, 5.1 కిలోవాట్ హవర్ వేరియంట్ ధర రూ.99,999గా నిర్ణయించారు.
3.1 కిలోవాట్ హవర్ వేరియంట్ డిసెంబర్ 2026 నుండి, 5.1 కిలోవాట్ హవర్ వేరియంట్ వచ్చే ఏడాది మార్చి నుండి డెలివరీ కానున్నాయి.