
బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఒక ఉద్యోగి ఈమెయిల్ అకౌంట్ హ్యాక్ అవ్వడం వల్ల సుమారు 1 టెరాబైట్ (1TB) కస్టమర్ల డేటా లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి.
లీకైన డేటాలో కస్టమర్ల ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు, లోన్ వివరాలు, ఆడిట్ రిపోర్టులు మరియు ఎన్ఆర్ఐ ఖాతాల సమాచారం ఉన్నట్లు గుర్తించారు.
బ్యాంక్ తన సిస్టమ్స్ సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేస్తూ, సైబర్ నిపుణులతో ఫోరెన్సిక్ దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రకటించింది.