
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం వరకు ఓటీటీ వేదికలపై 17 కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్లు విడుదల కానున్నాయి.
ఆగస్టు 12న 'రీచర్ సీజన్ 4', 'ఉమెన్ ఇన్ బ్లూ సీజన్ 2', ఆగస్టు 13న 'ఏ చైల్డ్ ఆఫ్ మై ఓన్', 'ది ట్రైటర్స్ సీజన్ 2' విడుదలవుతున్నాయి.
ఆగస్టు 14న హిందీ రొమాంటిక్ డ్రామా 'కాక్టైల్ 2' ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.