
టాటా గ్రూపులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ మరో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.
ఈ మేరకు టాటా సన్స్ బోర్డు ఆయనను తిరిగి ఛైర్మన్‌గా నియమించేందుకు ఓటు వేసింది.
ఈ నిర్ణయంతో ఆయన వచ్చే ఐదేళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.