Economy
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం రేట్లు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం రేట్లు

V6 Velugu2h
THE BRIEF
1

ఈ వారం ప్రారంభం నుంచి భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం తిరిగి పుంజుకున్నాయి.

2

దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.77 పెరగడంతో హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో రూ.14,957 వద్ద కొనసాగుతోంది.

3

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.13,710గా ఉండగా, కేజీ వెండి ధర రూ.2,40,000 వద్ద స్థిరంగా ఉంది.