Sports
అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ వీడ్కోలు

అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ వీడ్కోలు

Eenadu1h
THE BRIEF
1

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు మంగళవారం ప్రకటించారు.

2

లీడర్‌గా తన కర్తవ్యం పూర్తయినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ ద్వారా వెల్లడించారు.

3

అయితే క్రీడాకారిణిగా మాత్రం మరింత కాలం కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు.