
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు మంగళవారం ప్రకటించారు.
లీడర్‌గా తన కర్తవ్యం పూర్తయినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ ద్వారా వెల్లడించారు.
అయితే క్రీడాకారిణిగా మాత్రం మరింత కాలం కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలిపారు.