
అక్కినేని నాగార్జున 100వ చిత్రం 'కింగ్ 100' నుంచి చిత్రబృందం ప్రత్యేక అప్డేట్ ఇచ్చింది.
నటి టబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆమె పాత్ర తాలూకు స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
రా. కార్తిక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.