Education
ఐఐటీ ధార్వాడ్‌లో ఉచిత ఏఐ కోర్సు

ఐఐటీ ధార్వాడ్‌లో ఉచిత ఏఐ కోర్సు

AP7AM3h
THE BRIEF
1

ఐఐటీ ధార్వాడ్ 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నోక్రాట్' పేరుతో ఏడాది పాటు ఉచిత రెసిడెన్షియల్ కోర్సును అందిస్తోంది.

2

మైనారిటీ వర్గాలకు చెందిన 18-45 ఏళ్ల గ్రాడ్యుయేట్లు ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

3

ఎంపికైన వారికి ఉచిత వసతి, భోజనంతో పాటు నెలకు రూ.1,000 స్టైపెండ్ మరియు ఉద్యోగంలో చేరిన వారికి రూ.4,000 ఆర్థిక సాయం అందుతుంది.