హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం నుంచి రిమాండ్ ఖైదీ కిశోర్ కుమార్ రెడ్డి (22) పరారయ్యాడు.
ఆసుపత్రి నుంచి తప్పించుకున్న అనంతరం ఖైదీ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.